NLG: నల్గొండలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. టమాటా కిలో రూ. 10 పలుకుతుండగా, వంకాయ, బెండకాయ, ఆలుగడ్డ రూ. 40కి లభిస్తున్నాయి. ఇతర రకాలు రూ. 50 వద్ద స్థిరంగా ఉన్నాయి. కూరగాయలు పుష్కలంగా ఉన్నప్పటికీ, జిల్లావ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడటంతో మాంసం దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.