TPT: స్కూల్ గురుంచి వాటిని SVU పరిధిలోని అన్ని యూజీ-పీజీ కోర్సుల్లో పైథాన్ను ఆప్షనల్గ ప్రవేశపెట్టాలని ఎన్ఎల్ఎస్ఏ నేతలు వీసీకి వినతిపత్రం ఇచ్చారు. టెక్నాలజీ-AI యుగంలో అన్ని విభాగాల విద్యార్థులకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ కోర్సులకు మాత్రమే పరిమితమైన పైథాన్ను ఓపెన్ ఎలక్టివ్గా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.