NLG: నల్గొండ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ఇవాళ రాను న్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు నల్గొండకు చేరుకుంటారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని తెలిపారు.