W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సోమవారం నిర్వహించారు. హెచ్ ఎం కొల్లాబత్తుల సూర్యకుమార్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ ప్రధాన అల్పాహారాలలో ఇడ్లీ ఎంతో ప్రాముఖ్యత కల్గివుందన్నారు. పసి పిల్లలు మొదలుకుని పండు ముసలి వరకూ ఇష్టపడే ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు.