బాపట్ల పురపాలక సంఘానికి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలక పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతానికి అధికారులు కృష్ణి చేయాలన్నారు.