NDL: అసమానతలు రూపుమపి, ప్రతిఒక్కరి కి స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన వ్యక్తి డాక్టర్ B.R అంబేద్కర్ అని నంది కొట్కూరు MLA గిత్త జయసూర్య అన్నారు. అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ను స్ఫూర్తిదాయకoగా తీసుకొని సమసమాజo దిశగా అడుగులు వేద్దాo అన్నారు.