KKD: రేపు కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంచార్జి మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. వివేకానంద సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని, జిల్లా అధికారులు హాజరుకావలన్నారు.