ELR: లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోనగిరి NBS ప్రకాశరావు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్తో ఆర్యవైశ్య సోదరులందరు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేకు ఆర్యవైశ్యులందరూ ఎల్లపుడు అండగా ఉంటామని తెలియజేసారు. అనంతరం ఆర్యవైశ్య సోదరులందరూ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.