AKP: అచ్యుతాపురం మండలం చోడపల్లిలో భూముల రీసర్వేపై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రీసర్వేకు రైతులు సహకరించాలని కోరారు. రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు తమ భూములను రీ సర్వే చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్, వీఆర్వో చిన్న అప్పారావు తదితరులు పాల్గొన్నారు.