VSP: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ప్రోటోకాల్, భద్రత, ట్రాఫిక్, వసతి ఏర్పాట్లు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. రేపు రాత్రి నగరానికి చేరుకుని, 18న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.