VSP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు నక్కపల్లిలో గురువారం కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో మనవహరం ఏర్పాటు చేశారు. లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చారని ఆరోపించారు.