NLG: ప్రజల భాగస్వామ్యంతోనే నల్గొండ నగర అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర అన్నారు. డివిజన్ సభల్లో భాగంగా మూడో వార్డులో పాల్గొని స్థానికులతో సమావేశమయ్యారు. చెత్త వేరు చేయడం, ఈ-వేస్ట్ నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు.