SRPT: ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని జడ్పీ డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి హామీ ఇచ్చారు. బరాకత్ గూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో రమేష్ దీని దయాల్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి, పలు అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆమె అన్నారు.