KMM: పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన సీఎం.. రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. గురువారం పెనుబల్లి మండలం కరాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాల్లో MLA పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.