WNP: ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ పెద్దపందడి మండలం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.