SKLM: ప్రభుత్వ పరంగా విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పై, సంతబొమ్మాళి ఎంఆర్సీ కార్యాలయంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులుకు అందిస్తున్న మెనూలో ఎటువంటి తేడా రాకుండా వంటకాలు తయారు చేసి అందించాలని ఎంఈఓ, జే.చిన్నవాడు తెలిపారు. శుచి, సుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.