SKLM: టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. గురువారం శాంతి కన్వెన్షన్ హాల్లో ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్, బూత్ ఏజెంట్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించాలన్నారు.