VZM: జిల్లా గజపతినగరంలో గురువారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పై వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీల పత్రాలను గజపతినగరం నాలుగు రోజుల జంక్షన్ వద్ద కాల్చి నిరసన తెలిపారు. వైసీపీ గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.