BHNG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఆదేశాల మేరకు అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన. కప్పల ప్రవీణ్‌కు రూ. 60 వేల ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి చేతుల మీదుగా ఈ చెక్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటుందన్నారు.