VZM: జనగణనలో భాగంగా జరుగుతున్న ఇంటింటి గణన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జనగణన, ఉపాధి హామీ పనులు, తాగునీటి సరఫరా, ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం గణన పూర్తైందని, ఈ నెల 30లోపు పూర్తి చేయాలని సూచించారు.