VZM: రైలు నంబరు 06251/52 మైసూరు న్యూ జలపాయిగురి జంక్షన్ మైసూరు మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం శనివారం తెలిపారు. ఈ రైలు 17, 24 తేదీల్లో మైసూరులో ప్రతి శుక్రవారం 16.40 బయలుదేరి శనివారం మధ్యాహ్నం 15.10 కొత్తవలసకు వస్తుందన్నారు. న్యూ జలపాయిగురి జంక్షన్లో 20, 27 ప్రతి సోమవారం 16.45 బయలుదేరి మంగళవారం 16.30కు వస్తుందన్నారు.