GNTR: ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. మనీలా కార్యాలయానికి చెందిన ఐదుగురు సభ్యులు ఉండవల్లి పంప్ హౌస్, ట్రంక్ ఇన్ఫ్రా పనులు, LPS జోన్ల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కన్నబాబుతో సమావేశమై ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.
Tags :