TPT: ఏపీఎస్పీడీసీఎల్లో పలువురు అధికారులకు పదోన్నతులు మంజురయ్యాయి. సీఎండీ శివశంకర్ లోతేటి ఉత్తర్వుల ప్రకారం.. ఎస్.రమణను కొనుగోళ్ల విభాగపు సీజీఎం, కే. సంపత్ కుమార్ ఓ&ఎం సీజీఎగా నియమించారు. ఎస్. అమర్ బాబు చిత్తూరు ఎస్ఈగా, బి.హరికి ఎనర్జీ ఆడిట్ జీఎగా పదోన్నతులు పొందారు. అలాగే పలువురు డీఈఈలు, ఏఈలకు ఉన్నత హోదాలు లభించాయి.