KRNL: ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ఉత్కంఠభరితంగా జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో రషీద్ బార్ ప్రెసిడెంట్‌గా, సురేష్ వైస్ ప్రెసిడెంట్‌గా, మల్లికార్జున జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. రషీద్‌ను కోర్టు ఆవరణలో న్యాయవాదులు, స్నేహితులు పూలమాలలతో అభినందించి, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.