HNK: ఓరుగల్లును క్రికెట్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణం చేపడతామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) నాయకులు తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో TCA నేతలు మాట్లాడుతూ.. జూన్, జూలైలో తెలంగాణ స్టేట్ ప్రీమియర్ లీగ్, ఏప్రిల్ 12 నుంచి హైదరాబాద్‌లో గోల్డ్ కప్ సూపర్ లీగ్ నిర్వహణ జరుగుతుందని, విజయవంతం చేయాలని కోరారు.