గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలో ఛేదించింది. PBKS బ్యాటర్లు కూపర్ కానొలీ(72*) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. ప్రభుసిమ్రన్ సింగ్(37) రాణించాడు. గుజరాత్ బౌలర్లు ప్రసిద్ క్రిష్ణ 3 వికెట్లు పడగొట్టగా రషీద్, రబాడా, వాషింగ్టన్ సుందర్, అశోక్ శర్మ తలో వికెట్ తీశారు.