ADB: ఏప్రిల్ 6న బజర్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నరసయ్య, DCC కార్యదర్శి లక్ష్మారెడ్డితో కలిసి సభ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.