PDPL: జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పదవీ విరమణ కార్యక్రమం ఇవాళ పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకర్ష కార్యక్రమానికి హాజరై వీర బుచ్చయ్యను సన్మానించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత తన సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తన జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకున్నారు.