KMM: మయూరి సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ఫోటోకి పాలభిషేకం చేశారు. ఉమ్మడి జిల్లా ఛైర్మన్ పసుపులేటి నాసరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. వి. కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు మౌనం వీడలాని అన్నారు.