TPT: సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వద్ద సోమవారం నిర్వహించనున్న ఏపీ టిడ్కో హౌసింగ్ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని హౌసింగ్ బెనిఫిషియరీలకు ఇళ్లను అందజేయనున్నారు.కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులు తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.