AP: 4G, 5Gతో కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్లో డేటా ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ అని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. 970 ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.