MHBD: గూడూరు మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చా నాయక్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గురువారం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.