CTR: అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా TDP కార్యాలయంలో ఆయనకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.