TG: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో మనకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాల్లో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు.