KDP: సిద్దవటం ZP పాఠశాలలో బీ సెంటర్లోని పరీక్షా కేంద్రంలో 4 రూములలో గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాల వైర్లను కట్ చేసినట్లు ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమీషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఏ,బీ సెంటర్లలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, బీ సెంటర్లోని 4 రూములకు సంబంధించిన సీసీ కెమెరాల వైర్లు కట్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.