ELR: పెదవేగిలో సోమవారం రైతన్నా- మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని పలువురు రైతుల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను, రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.