ప్రదర్శన పరంగా చూస్తే, ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు విజేతలు
➢ సునీల్ నరైన్ (KKR): 3 సార్లు (2012, 2018, 2024)- IPL చరిత్రలో రికార్డు➢ షేన్ వాట్సన్ (RR): 2 సార్లు (2008, 2013)➢ ఆండ్రీ రస్సెల్ (KKR): 2 సార్లు (2015, 2019)➢ సూర్యకుమార్ యాదవ్: 2025 సీజన్ విజేత.
Tags :