PPM: ప్రతి రైతు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జియ్యమ్మవలస మండలం తల్లాడుమ్మ గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పంచ సూత్రాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీ వినియోగం, లాభదాయక పంటల ఎంపికపై సూచనలు ఇచ్చారు.