SKLM: సోంపేట మండల కేంద్రంలోని విశాఖ, హెరిటేజ్ పాల విక్రయ కేంద్రాల నుంచి శాంపిల్స్‌ను బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు సహకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. సేకరించిన ఈ శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.