BPT: అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రూపొందించిన ‘ఆరోగ్య రథం’ లోగోను YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టును డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ రథం గ్రామాలకే వెళ్లి సేవలు అందించనుంది.