KMM: ఖమ్మం వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇళ్లు కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని CPI ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు కోరారు. బుధవారం ఖమ్మం వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్కు వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూముల్లో 700 ఇళ్లకు పైగా కూల్చివేసిన ప్రభుత్వం 311 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు.