AP: భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విగ్రహంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని, వారి సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.