అన్నమయ్య: ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టిశ్రీరాములు అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. మదనపల్లెలోని డీఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు.