ATP: గుంతకల్లులో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు అక్రమమార్గంలో వెళ్లకుండా నిఘ ఉంచాలని, కమర్షియల్ సిలిండర్లు ఏజెన్సీలకు తక్కువ రాకుండా చూడాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.