W.G: జిల్లాలో అతిపెద్ద వారపు సంత అయిన తాడేపల్లిగూడెం మార్కెట్కు వర్తకులు సెలవు ప్రకటించారు. బలుసులమ్మ తల్లి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఇవాళ సెలవు ప్రకటించామని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సుమారు 60 గ్రామాల వినియోగదారులు మార్కెట్కు నిత్యావసర వస్తువుల కోసం వస్తుంటారు. కాగా, ఇవాళ మార్కెట్లో రూ. 3కోట్ల వ్యాపారాం నిలిచిపోయినట్లు సమాచారం.