టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఇటీవల ‘ఈషా’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేన్ను మేకర్స్ ప్రకటించారు. ‘దర్జా’ సినిమా ఫేమ్ సలీం మాలిక్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మాలిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.