E.G: రాజమండ్రి శ్రీశ్రీశ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ ‘నా సేన కోసం నా వంతు’ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.