HYD: ఈ సండే సిటీ అంతా సందడిగా మారనుంది. ఓవైపు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అభిమానుల కోలాహలం ఉండనుంది. మరోవైపు LBస్టేడియంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇఫ్తార్ విందు’తో వీఐపీల రాక, వీటికి తోడు రంజాన్ నెల చివరి ఆదివారం కావడంతో పాతబస్తీ నైట్ బజార్‌కు జనం పోటెత్తనున్నారు.