SDPT: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ములుగులో ముదిరాజ్ సంఘం జెండాను ఘనంగా ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షులు గంగళబోయిన నర్సింలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సింలు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరె పెంటయ్య, శ్రీనివాస్, రమేష్, ప్రకాష్ తదితరులు ఉన్నారు.