బాపట్ల జిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన సీఎం చంద్రబాబుకు ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సూరేపల్లిలో జరిగిన సీఎం టూర్ సందర్భంగా ఎస్పీనే స్వయంగా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు తాము చేపట్టిన శిరో రక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని కూడా ఎస్పీ సీఎంకు వివరించారు.